రూ.45 లక్షలతో లక్ష లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణం
రూ.45 లక్షలతో లక్ష లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణం శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచి అక్టోబర్ 11 ప్రజావాణి: గ్రామ ప్రజలకు మెరుగైన తాగునీటి సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూసుమంచి మండలంలోని జజ్జులరావుపేట గ్రామంలో రూ.45 లక్షల వ్యయంతో లక్ష లీటర్ల సామర్థ్యం గల ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా...