రూ. 30,100లకు దుర్గామాత ముక్కుపుడక, పట్టు వస్త్రాలు కైవసం
రూ. 30,100లకు దుర్గామాత ముక్కుపుడక, పట్టు వస్త్రాలు కైవసం - భక్తిశ్రద్ధలతో దక్కించుకున్న గోవా సునీత-శ్రీనివాసులు దంపతులు - హర్షం వ్యక్తం చేసిన 11వ వార్డు సభ్యులు మోత్కూర్ వెంకటేష్ - పరిగి /కులకచర్ల, అక్టోబర్ 20(ప్రజావాణి ): కులకచర్ల మండల కేంద్రంలోని అంతెలేని గుట్ట (11వ వార్డు) శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా ముగిశాయి. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని భవానీ దుర్గామాత విగ్రహం వద్ద నిర్వహించిన ప్రత్యేక వేలంపాటలో అమ్మవారి ముక్కుపుడక, పట్టు...