రూఫ్‌టాప్ సోలార్‌పై అవగాహన కార్యక్రమాలు
రూఫ్‌టాప్ సోలార్‌పై అవగాహన కార్యక్రమాలు మేడ్చల్, అక్టోబర్ 2: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన (సేవా సేతు అభియాన్)లో భాగంగా ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానళ్ల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 2 నుంచి 4వ తేదీ వరకు మేడ్చల్ డీఈ కార్యాలయం/వినియోగదారుల సేవా కేంద్రంలో ఈ అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని విద్యుత్ శాఖ మేడ్చల్ డీఈ జాన్ పోతురాజు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5...