రిషి కాన్సెప్ట్ స్కూల్లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు
రిషి కాన్సెప్ట్ స్కూల్లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసచారి ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం అక్టోబర్ 09 అడవిదేవులపల్లి మండల కేంద్రం లో స్థానిక రిషి కాన్సెప్ట్ స్కూల్లో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సాంప్రదాయ దుస్తుల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసచారి మాట్లాడుతూ... నేటి తరం విద్యార్థులకు మన పండుగలు,...