రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఇంద్రసేనారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఇంద్రసేనారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి విద్యావేత్త మృతి పట్ల ఎమ్మెల్యే తీవ్ర సంతాపం జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 10(ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఎర్రంరెడ్డి ఇంద్రసేనారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆయన మరణవార్త తెలియగానే పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం కడవెండి గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు....