రాహుల్ గాంధీకి మద్దతుగా సంగారెడ్డిలో ‘సేవ్ అవర్ ఓట్స్’ కార్యక్రమం
*రాహుల్ గాంధీకి మద్దతుగా సంగారెడ్డిలో ‘సేవ్ అవర్ ఓట్స్’ కార్యక్రమం* • జగ్గారెడ్డి ఆధ్వర్యంలో వినూత్న బ్యాలెట్ బాక్స్ ఉద్యమం.. ఓటు హక్కు పరిరక్షణకు సంఘీభావం మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 10 సంగారెడ్డి: జిల్లా ప్రతినిధి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటు హక్కు పరిరక్షణ పోరాటానికి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ‘సేవ్ అవర్ ఓట్స్’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్స్‌లో ప్రజలు తమ పేర్లు, పోలింగ్ బూత్...