రాష్ట్ర స్థాయి రెజ్లింగ్లో బంగారు పతకం సాధించిన శివాని
రాష్ట్ర స్థాయి రెజ్లింగ్లో బంగారు పతకం సాధించిన శివాని విద్యార్థినిని అభినందించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు కూకట్పల్లి, అక్టోబర్ 27 (ప్రజావాణి): రాష్ట్ర స్థాయి పాఠశాల క్రీడా పోటీల్లో రెజ్లింగ్ విభాగంలో బంగారు పతకం సాధించి కూకట్పల్లికి గర్వకారణంగా నిలిచిన నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థిని నాడికుడి శివానిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు అభినందించారు. 57 కేజీల విభాగంలో శివాని స్వర్ణ పతకం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శివాని...