రాష్ట్ర స్థాయి మినీ అండర్ 13 పోటీలకు ధూళిమిట్ట విద్యార్థినులు
రాష్ట్ర స్థాయి మినీ అండర్ 13 పోటీలకు ధూళిమిట్ట విద్యార్థినులు మద్దూరు అక్టోబర్9, ప్రజా వాణి, ఈనెల 11 నుండి 12 వరకు నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి లో జరిగే 11వ అంతర్ జిల్లా అండర్ 13 సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ కు ధూళిమిట్ట పాఠశాలకు చెందిన 6గురు విద్యార్థినిలు ఎంపికై రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి తెలియజేశారు,జిల్లా సెక్రెటరీ రేణుక మాట్లాడుతూ ధూళిమిట్టలో ప్రతిభగల విద్యార్థులు ఉన్నారని వారికి సరైన వసతులు మరియు మరింత ప్రోత్సాహం...