రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మునిగొండ శేఖర్
రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మునిగొండ శేఖర్ మేడ్చల్ ప్రజావాణి: తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా బీసీ సెల్ కన్వీనర్ మునిగొండ శేఖర్ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మునిగొండ శేఖర్ మాట్లాడుతూ.. విజయదశమి పండుగ చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,...