రాష్ట్ర పోటీలకు ఇనుగుర్తి విద్యార్థులు

రాష్ట్ర పోటీలకు ఇనుగుర్తి విద్యార్థులు హెచ్ఎం యాకయ్య ప్రజావాణి,ఇనుగుర్తి:రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ టెన్నిస్,గట్కా పోటీలకు ఇనుగుర్తి జడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్ఎం అమ్మ యాకయ్య తెలిపారు. శుక్రవారం ఫిజికల్ డైరెక్టర్ తాళ్ల ప్రణయ్ తో కలిసి మాట్లాడుతూ 70వ రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి పోటీలకు ఇటీవలే జే ఎన్ ఎస్ స్టేడియం లో సెలక్షన్ నిర్వహించడం జరిగిందని అందులో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఇనుగుర్తి జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు...