రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ స్వగ్రామం కౌకుంట్లలో ఇద్దరు ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నిక

*రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ స్వగ్రామం కౌకుంట్లలో ఇద్దరు ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నిక* *: మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ని కలిసిన ఇద్దరు ఎంపీటీసీలు.. ఎంపీటీసీలకి అభినందనలు తెలియజేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్* అనంతపురం అక్టోబర్ 24 ప్రజావాణి ప్రతినిధి స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ స్వగ్రామం అయిన పెద్ద కౌకుంట్ల, చిన్న కౌకుంట్ల గ్రామాల్లో ఎంపీటీసీలుగా పోటీ చేసిన ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఇద్దరు...