రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్ 2026 కు ఎంపికైన నల్గొండ జిల్లా బృందం

*రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్ 2026 కు ఎంపికైన నల్గొండ జిల్లా బృందం* *అభినందించిన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్* రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్ 2026 నల్గొండ జిల్లా నుంచి నోడల్ ఆఫీసర్ మహమ్మద్ అక్బర్ ఆలీ మాట్లాడుతూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యం గా రాష్ట్రీయ ఏక్తా దివస్ 2026 వేడుకల్లో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 31న గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో ఉన్న 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పించనున్నారు. అక్కడ జరిగే రాష్ట్రీయ...