రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ క్రీడలకు కనగర్తి విద్యార్థులు

రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ క్రీడలకు కనగర్తి విద్యార్థులు జిల్లా స్థాయి పోటీల్లో పతకాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక విద్యార్థులను అభినందించిన గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు కనగర్తి, అక్టోబర్ 9: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలోని దాసరి పద్మా హన్మయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఆదిలాబాద్‌లోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రాంతీయ క్రీడా పాఠశాలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో...