రాష్ట్రస్థాయి మాక్ పార్లమెంట్‌కు.. నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ఎంపిక

రాష్ట్రస్థాయి మాక్ పార్లమెంట్‌కు.. నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ఎంపిక ప్రజావాణి,నెల్లికుదురు:జిల్లా కేంద్రం మహబూబాబాద్ లోని ఐడీఓసీ లో బుధవారం (సెప్టెంబర్ 30)నిర్వహించిన పీఎం శ్రీ పాఠశాలల జిల్లాస్థాయి మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో నెల్లికుదురు పీఎం శ్రీ తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్& జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి మాక్ పార్లమెంట్‌కు ఐదుగురు విద్యార్థులు ఎంపిక కాగా, వారిలో నెల్లికుదురు మోడల్ స్కూల్‌కు చెందిన ఎస్. దీక్షిత్, సిరివెన్నెల ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్. దీక్షిత్ ప్రధానమంత్రి...