రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక కావడం హర్షణీయం
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక కావడం హర్షణీయం! విద్యార్థుల ప్రతిభపై 66వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొర్రె కిరణ్ కుమార్ హర్షం హసన్పర్తి, మన ప్రజావాణి న్యూస్: హసన్పర్తి జెడ్పీఎస్ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక కావడం ఎంతో గర్వకారణమని 66వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొర్రె కిరణ్ కుమార్ అన్నారు. ఇటీవల నిర్వహించిన 70వ రాష్ట్రస్థాయి అండర్-17 ఎస్జీఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి బాలబాలికల బాక్సింగ్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు...