రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపికైన మోడల్ పాఠశాల విద్యార్థిని
*రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపికైన మోడల్ పాఠశాల విద్యార్థిని* * *మన ప్రజావాణి* *మందమర్రి:-* తెలంగాణ రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు పట్టణంలోని పిఎంశ్రీ తెలంగాణ ఆదర్శ (మోడల్) పాఠశాల, జూనియర్ కళాశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని జి అనూ ఎంపికైంది. బుధవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సారా తస్నీమ్ మాట్లాడుతూ, అక్టోబర్ 26 న నిర్వహించిన జోనల్ స్థాయి ఫుట్ బాల్ క్రీడా పోటీల్లో అనూ మంచి ప్రతిభ కనబరిచి, రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించిందని...