రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో సత్తా చాటిన ఏసిపి మాధవి
రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో సత్తా చాటిన ఏసిపి మాధవి ఘనంగా సన్మానించిన సీఐ రామకృష్ణ పోలీస్ సిబ్బంది * ఏసిపి మాధవి, ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తూ నాలుగు స్వర్ణ (గోల్డ్) పతకాలు, ఒక రజత (సిల్వర్) పతకాన్ని సాధించి క్రీడా ప్రాంగణంలో అందరి ప్రశంసలు జమ్మికుంట అక్టోబర్ 02 (ప్రజావాణి) ఇటీవల ఎంతో ఘనంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో హుజూరాబాద్ సబ్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసిపి) మాధవి అసాధారణ ప్రతిభను కనబరిచి శాఖకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు...