రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు పోరుమామిళ్ల శ్రీ వైష్ణవి పాఠశాల విద్యార్థుల ఎంపిక

కడప జిల్లా పోరుమామిళ్ల ప్రజావాణి (అక్టోబర్ 27): శ్రీ వైష్ణవి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికై పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.పాఠశాలకు చెందిన అండర్-14 బాలికల విభాగంలో రోషిని హైజంప్,లాంగ్ జంప్ పోటీలకు ఎంపిక కాగా,అండర్-17 బాలుర విభాగంలో రమణ 400 మీటర్ల పరుగు పందెం పోటీకి ఎంపికయ్యాడు.వీరు కర్నూలులో జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొననున్నారు.అదేవిధంగా,బాస్కెట్‌బాల్ విభాగంలో అండర్-14 క్రీడాకారుడు ఈశ్వర్,అండర్-17 క్రీడాకారుడు మన్విత ఎంపికై తమ ప్రతిభను చాటుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ శ్రీ ఆర్.వి.రామకృష్ణ, కళ్యాణి...