రాయల్ ఎన్‌ఆర్‌ఐ సిటీ పార్కు స్థలానికే ఎసరు

*రాయల్ ఎన్‌ఆర్‌ఐ సిటీ పార్కు స్థలానికే ఎసరు!* *అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట ఏదీ? *మున్సిపల్‌ కమిషనర్‌కు వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వినతి.. స్థలాన్ని కాపాడాలని డిమాండ్‌ పటాన్‌చెరు, అక్టోబర్‌ 1 (ప్రజావాణి): ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని రాయల్‌ ఎన్‌ఆర్‌ఐ సిటీ కాలనీలో పార్కు, ప్రజా వినియోగం కోసం కేటాయించిన ఓపెన్‌ స్పేస్‌ స్థలానికే ఎసరు పడిందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమోదిత లేఅవుట్‌లో పార్కు కోసం కేటాయించిన స్థలంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని పేర్కొంటూ రాయల్‌ ఎన్‌ఆర్‌ఐ సిటీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు...