రామోజీనాయక్ తండాలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవం
రామోజీనాయక్ తండాలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవం.* *ప్రారంభించిన జిల్లా కోర్టు కార్యదర్శి మాధవి లత.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 05* యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రామోజీనాయక్ తండ గ్రామంలో జాతీయన్యాయ సేవ అధికార సంస్థ , తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు మెగా డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజు జిల్లా పరిపాలన , విద్యా శాఖ , జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ...