రామాపురంలో ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవాలు

కలసపాడు మండలం అక్టోబర్ 1 ప్రజావాణి రామాపురం గ్రామంలో అంగన్‌వాడీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కలసపాడు సెక్టార్ సూపర్‌వైజర్ హరిప్రియ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ అఎంసీ చైర్‌పర్సన్ నారిశెట్టి సుప్రజ హాజరై అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను అభినందించారు.కలసపాడు మండల ఇన్‌చార్జ్ నారోజు రమణ చారి ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైన నారిశెట్టి సుప్రజ అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లను ఘనంగా సన్మానించారు. అలాగే ఐసీడీస్ సీడీపీవో లక్ష్మి, కలసపాడు సూపర్‌వైజర్ హరిప్రియలను ప్రత్యేకంగా సన్మానించారు.ఈ సందర్భంగా బద్వేల్...