రామచంద్ర యాదవ్ కుమ్మకు రాజకీయాలు

రామచంద్ర యాదవ్ కుమ్మకు రాజకీయాలు ప్రజావాణి, అక్టోబర్ 17: సదుం: పుంగనూరులో వైఎస్సార్ సీపీ నామినేషన్ల సందర్భంగా అలజడులు సృష్టించిది ఎవరో బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ కు తెలిసీ అసత్యాలు ప్రచారం చేయడం ఎందుకని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన మండల కేంద్రంలో మాట్లాడుతూ.. అర్ధరాత్రి పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి కుట్రలు పన్నుతుండగా తాను చూసానని చెప్పడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేసిన పూజల వల్ల వచ్చిన మహిమలతో ఏమైనా గ్రహించారా...