రాబోయే లక్ష్యలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం
*రాబోయే లక్ష్యలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం* * *మన ప్రజావాణి* మందమర్రి:- పట్టణంలోని సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం బొగ్గు ఉత్పత్తి, అభివృద్ధి, రాబోయే ఆర్థిక సంవత్సరాల లక్ష్యాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్పొరేట్ కార్యాలయం నుండి విచ్చేసిన ఆన్యువల్ ప్లాన్ కమిటీ, టార్గెట్ కమిటీ సభ్యులు జీఎం లు దేవేందర్, నరసింహారావు, డీజీఎం గాబ్రియేల్ రాజు, గని మేనేజర్ ప్రసాద్ లతో పాటు ఏడుగురు అసోసియేటెడ్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు....