రాజ్య తండాలో అంగన్వాడీల పారిశుద్ధ్య కార్యక్రమం.

రాజ్య తండాలో అంగన్వాడీల పారిశుద్ధ్య కార్యక్రమం.. ప్రజావాణి,నెల్లికుదురు:మండలంలోని రాజ్యా తండాలో మంత్లీ సెక్టార్ మీటింగ్ సర్పంచ్ ధారావత్ విజయ ఆనంద్ అధ్యక్షతన ఐసిడిఎస్ అధికారులు అంగన్వాడీ టీచర్లు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం పై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచి విజయ ఆనంద్, ఐ సి డి ఎస్ ఏ సి డి పి ఓ విజయలక్ష్మి, సూపర్వైజర్ ఆర్.నీరజ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలు పరిసరాలు ప్రాంతాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే రోగాలు దరి చేరవని...