రాజ్యాంగ పరిరక్షణకు ప్రజాస్వామిక వాదులు ఐక్యం కావాలి
రాజ్యాంగ పరిరక్షణకు ప్రజాస్వామిక వాదులు ఐక్యం కావాలి భారత రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక హుస్నాబాద్ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజాస్వామిక వాదులు ప్రజా సంఘాల నాయకులు మేధావులు ఐక్యంగా ముందుకు రావాలని భారత రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక హుస్నాబాద్ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఎల్కతుర్తి అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని కుల మత లింగ వివక్షలకు తావులేకుండా...