రాజీవ్ రహదారిపై కారులో మంటలు.. కారు పూర్తిగా దగ్ధం

రాజీవ్ రహదారిపై కారులో మంటలు.. కారు పూర్తిగా దగ్ధం డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం బెజ్జంకి, అక్టోబర్ 23 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని రాజీవ్ రహదారిపై శుక్రవారం సాయంత్రం కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది.క్రాసింగ్‌–శంకర్‌నగర్ మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.కరీంనగర్ జిల్లా గంగాధరకు చెందిన నిమ్మ శ్రావణ్ కారులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.ప్రమాదాన్ని గుర్తించిన ఆయన వెంటనే అప్రమత్తమై కారులో నుంచి బయటకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. క్షణాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చి కారు...