రాజారాంపల్లిలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిన బిజెపి మండల నాయకులు
జగిత్యాల స్టాప్ రిపోర్టర్, ఎండపల్లి సెప్టెంబర్ 30 (ప్రజావాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలోని వివేకానంద కూడలి వద్ద మంగళవారం బిజెపి నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు రావు హన్మంత రావు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొమ్ము రాంబాబు పాల్గొని మాట్లాడారు.... కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఒక వర్గాన్ని మెప్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి...