రాజరాజేశ్వరి కాలనీ నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు
*రాజరాజేశ్వరి కాలనీ నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు!* *ఈర్ల రాజు ముదిరాజ్ నివాసంలో బీజేపీ ముఖ్య నేతల భేటీ..* *పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై విస్తృత చర్చ* అమీన్‌పూర్, అక్టోబర్ 7 (ప్రజావాణి): అమీన్‌పూర్ మండలంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ ముఖ్య నాయకులు కార్యాచరణపై దృష్టి సారించారు. అమీన్‌పూర్ మండల బీజేపీ అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ స్వగృహంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, రాష్ట్ర నాయకులు ఆదెల్లి రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి...