రాజబొల్లారం తాండలో పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం

*రాజబొల్లారం తాండలో పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం* *దసరా పండుగ కానుకల పంపిణీ.. కార్మికుల సేవలకు గుర్తింపు* *ప్రజా సేవే మా లక్ష్యం.. వార్డు అభివృద్ధే మా ధ్యేయం: కౌన్సిలర్ శాంతి రాజు నాయక్* మేడ్చల్ ప్రజావాణి:- ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజబొల్లారం తాండ 4వ వార్డులో దసరా పండుగను పురస్కరించుకుని పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్మికులకు దసరా పండుగ కానుకలను అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య...