రాజకీయంగా కక్ష తోనే తనపై మంత్రి వివేక్ వేధింపులు

*రాజకీయంగా కక్ష తోనే తనపై మంత్రి వివేక్ వేధింపులు* *బిఆర్ఎస్ నాయకుడు మద్ది శంకర్* * *మన ప్రజావాణి* మందమర్రి:- స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి తనపై రాజకీయంగా కక్ష కట్టి, బ్లాక్ మెయిల్, నిరంకుశ రాజకీయాలకు పాల్పడుతున్నారని పట్టణానికి బిఆర్ఎస్ నాయకుడు మద్ది శంకర్ ఆరోపించారు. ఆయన నివాసం ఉంటున్న సింగరేణి క్వార్టర్ ను సింగరేణి యాజమాన్యం స్వాధీనం చేసుకోవడంతో గురువారం ఆయన, తన భార్యతో కలిసి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన...