రాచకొండ బతుకమ్మ వేడుకలకు ఆహ్వానిస్తున్నాము
రాచకొండ బతుకమ్మ వేడుకలకు ఆహ్వానిస్తున్నాము - ఇఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఇరుగదిండ్ల భాస్కర్ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన మన బతుకమ్మ పండుగ వేడుకలకు అందరికీ ఘన స్వాగతం! రాచకొండ దసరా ఉత్సవాలు 2026 సందర్భంగా, రాచకొండ ఉత్సవ సమితి, ఇ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మన చండూరు మండల కేంద్రంలోని బస్టాండ్ పక్కన ఉన్న ఆవరణలో ఈనెల 17 వ తేదీన బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ...