రాంసాన్పల్లిలో ఘనంగా దుర్గాభవాని పూజా కార్యక్రమం
రాంసాన్పల్లిలో ఘనంగా దుర్గాభవాని పూజా కార్యక్రమం పూజల్లో పాల్గొన్న గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మాజీ సర్పంచ్లు, గ్రామ పెద్దలు మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 15 (రాంసాన్ పల్లి) జిల్లా ప్రతినిధి రాంసాన్పల్లి గ్రామంలో దుర్గాభవాని కమిటీ ఆధ్వర్యంలో దుర్గాభవాని అమ్మవారి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పండుగ హనుమంతు, ఉప సర్పంచ్ పృథ్వీరాజ్, మాజీ సర్పంచ్ సువర్ణ...