రాంసాగర్ గ్రామంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు

రాంసాగర్ గ్రామంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు.. సర్పంచ్ రాజ్యలక్ష్మి మల్లారెడ్డి చొరవ* జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 9 (ప్రజావాణి): జనగామ నియోజకవర్గం, కొమురవెల్లి మండలం, రాంసాగర్ గ్రామంలో తరచూ ఏర్పడుతున్న విద్యుత్ సమస్య పరిష్కారానికి గ్రామ సర్పంచ్ అక్కెనపల్లి రాజ్యలక్ష్మి మల్లారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గ్రామంలో గతంలో 16 కేవీ సామర్థ్యం గల మూడు ట్రాన్స్‌ఫార్మర్లు ఉండగా, విద్యుత్ లోడ్ పెరగడంతో తరచూ ట్రిప్పింగ్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన సర్పంచ్ రాజ్యలక్ష్మి మల్లారెడ్డి, పాలకవర్గ సభ్యులతో...