రాంపల్లి సిలికాన్ మీడోస్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్
ఘట్‌కేసర్, అక్టోబర్ 10 (ప్రజావాణి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు నాగారం 5వ డివిజన్ పరిధిలోని రాంపల్లి సిలికాన్ మీడోస్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా జరుపుకున్నార కాలనీ అసోసియేషన్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షుడు **వేముల మహేష్ గౌడ్**, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి **ఇటిక్యాల కృష్ణారెడ్డి** హాజరై బతుకమ్మ వేడుకల్లో...