రజక వృత్తిదారులకు రక్షణ చట్టం చేయాలి
*రజక వృత్తిదారులకు రక్షణ చట్టం చేయాలి* *తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య* * *మన ప్రజావాణి* *మందమర్రి*:- రజక వృత్తిదారులకు రక్షణ చట్టం చేయాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని సీఐటీయు బ్రాంచ్ కార్యాలయంలో బుధవారం సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన రజక వృత్తిదారుల సంఘం 26వ ఆవిర్భావ దినోత్సవ సభ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ముందుగా పట్టణంలో...