రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి
రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి! మంత్రి పొంగులేటి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం కాంగ్రెస్ శ్రేణులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలి: మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి కూసుమంచి, అక్టోబర్ 23 (ప్రజావాణి) ప్రతినిధి RK: రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడాలని, తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలవాలని కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ...