రక్తదాతలే ప్రాణదాతలు

రక్తదాతలే ప్రాణదాతలు! 15 యూనిట్ల రక్తదానం చేసిన చిన్నంబావి యువత యువత సేవలను అభినందించిన ఎస్ఐ రామన్ గౌడ్ చిన్నంబావి, ప్రజావాణి:అక్టోబర్ 30 రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని, రక్తదాతలే నిజమైన ప్రాణదాతలని చిన్నంబావి ఎస్ఐ రామన్ గౌడ్ అన్నారు. సమాజ సేవలో యువత ముందుండాలని, రక్తదానం వంటి సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల స్మారకదినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి పిలుపు మేరకు జిల్లా పోలీసు శాఖ, రెడ్‌క్రాస్ సంస్థ...