యువత సన్మార్గంలో పయనించాలి పోలీస్ ఆధ్వర్యంలో మామిడి తోటలో మార్గ నిర్దేశం

యువత సన్మార్గంలో పయనించాలి పోలీస్ ఆధ్వర్యంలో మామిడి తోటలో మార్గ నిర్దేశం ప్రజావాణి అక్టోబర్ 15 కమలాపూర్ మండల్ దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని యువతను సన్మార్గంలో నడిపించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గూడూరు శివారులోని మామిడి తోటలో మార్గ నిర్దేశనం పేరిట ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కమలాపూర్ మండల్ లోని అన్ని గ్రామాల నుంచి ప్రతి గ్రామానికి దాదాపు పది నుంచి 15 మంది యువకులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు యువతే దేశానికి పట్టుకొమ్మలు ఈ సందర్భంగా...