యాసంగిలో వరి, మొక్కజొన్న సాగు వద్దు

యాసంగిలో వరి, మొక్కజొన్న సాగు వద్దు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలి ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టం తగ్గే అవకాశం కూసుమంచి, అక్టోబర్ 30: యాసంగి సీజన్‌లో రైతులు వరి, మొక్కజొన్న వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలను సాగు చేయవద్దని క్లస్టర్ ఏఈఓ జానీ సూచించారు. శుక్రవారం కూసుమంచి గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన రైతుల అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం రైతులకు పంటల మార్పిడిపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఓ...