యాసంగిలో ఆరుతడి పంటలే మేలు

యాసంగిలో ఆరుతడి పంటలే మేలు ముదిగొండ మండల వ్యవసాయ అధికారి వి. నాగేశ్వరరావు ముదిగొండ అక్టోబర్16 ప్రజావాణి ప్రస్తుతం 'ఎల్ నినో' ప్రభావంతో వర్షాలు సరిగా పడటం లేదని, కాబట్టి రాబోయే యాసంగి సీజన్‌లో రైతులు వరి, మొక్కజొన్న లాంటి ఎక్కువ నీళ్లు అవసరమయ్యే పంటలు వేయవద్దని ముదిగొండ మండల వ్యవసాయ అధికారి (ఏవో) వి. నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. వర్షాలు లేకపోవడం వల్ల భూగర్భ జలాలు తగ్గి, విద్యుత్ సరఫరాలో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు. కాబట్టి బోరు బావులు ఉన్న...