యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తజన సంద్రహం
*యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తజన సంద్రహం...* *సెలవు దినం కావడంతో యాదాద్రికి పోటెత్తిన భక్తులు.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 02* తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో పంచనారసింహులు కొలువై ఉన్న యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రంలో రాష్ట్ర నలుమూలల నుండి వస్తున్న భక్తజనుల ఆరాధనలు శాశ్వతకంగా కొనసాగాయి. అక్టోబర్ 02 మహాత్మా గాంధీ జయంతి సెలవు దినం కావడంతో శుక్రవారం రోజు యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోభక్తుల రద్దీ సాధారణ కంటే ఎక్కువగా పెరిగింది. ఉదయం నుంచి...