యాదాద్రి జిల్లా ప్రజలకు బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు
*యాదాద్రి జిల్లా ప్రజలకు బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు...* *కుంటలు చెరువుల వద్ద జాగ్రత్తగా ఉండాలి.* *అపరిచిత వ్యక్తులను నమ్మరాదు..ఊర్లకు వెళ్లేవాళ్లు సమాచారం ఇవ్వాలి.* *యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపిఎస్.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 09* యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు ముందస్తుగా బతుకమ్మ , దసరా పండుగల శుభాకాంక్షలు తెలియజేస్తూ..పండుగల సమయంలో ఊర్లకు వెళ్లే ప్రయాణికులు ఒకటి , రెండు రోజుల ముందుగానే ప్లాన్ చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ...