యాదవ సంఘం కార్యదర్శిగా నోముల నర్సింహా నియామకం.

*యాదవ సంఘం కార్యదర్శిగా నోముల నర్సింహా నియామకం.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 02* యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామ శ్రీ బుగ్గ పోచమ్మ దేవాలయ యాదవ్ సంఘం కార్య దర్శిగా నియమితులైన నోముల నరసింహ యాదవ్ కు యాదవ సంఘం తరఫున గ్రామ శ్రీకృష్ణ యాదవ సంఘం తరఫున గ్రామ మాజీ సర్పంచ్ ప్రస్తుత 2026 దుర్గామాత ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు గుండు మనీష్ గౌడ్ , టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి...