యాతవాకిళ్ళ గ్రామంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

యాతవాకిళ్ళ గ్రామంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.రూ. 9.40 కోట్లతో రెండు బీటీ రోడ్లకు నిధులు మంజూరు.మఠంపల్లి అక్టోబర్ 25 (ప్రజావాణి) సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం లోని యాతవాకిళ్ళ గ్రామం నుంచి అల్లిపురం వరకు, అలాగే యాతవాకిళ్ళ గ్రామం నుంచి చెన్నైపాలెం వరకు బీటీ రోడ్ల నిర్మాణానికి మొత్తం రూ. 9 కోట్ల 40 లక్షల నిధులు మంజూరు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ...