యస్ ఐ ఆర్ ప్రక్రియపై ముదిగొండ లో అఖిల పక్ష సమావేశం

ముదిగొండ అక్టోబర్ 5 ప్రజావాణి ప్రతినిధి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, భారత ఎన్నికల సంఘం కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ మండల కేంద్రంలోని ముదిగొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ నెల 8వ తేదీన ఖమ్మం నగరంలోని పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి ర్యాలీగా ఖమ్మం కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం...