యర్రవరం రహదారికి మహర్దశ.. రూ.7.50 కోట్లు మంజూరు

రహదారి అభివృద్ధికి నిధులు కేటాయించిన ఉత్తమ్ దంపతులకు యర్రవరం గ్రామస్తుల కృతజ్ఞతలు *కోదాడ రూరల్ (యర్రవరం) అక్టోబర్ 15 : సూర్యాపేట జిల్లా రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ,యర్రవరం స్టేజీ నుంచి రామలక్ష్మీపురం వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.7.50 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల యర్రవరం గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్లాన్ ఎండీఆర్ నిధుల కింద మొత్తం రూ.52.50 కోట్లతో నాలుగు రహదారుల అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా యర్రవరం...