యడవల్లి లో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

*యడవల్లి లో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ* ముదిగొండ సెప్టెంబర్ 2 ప్రజావాణి ప్రతినిధి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి సిఫార్సుతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం ఆర్ ఎఫ్) చెక్కులను యడవల్లి గ్రామంలో లబ్ధిదారులకు అందజేశారు.గ్రామానికి చెందిన ఐతనబోయిన లక్ష్మి (భర్త: కొండలు), షేక్ ఆశ (భర్త: సలీం పాషా)లకు సర్పంచ్ భారతమ్మ, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు చెరుకుపల్లి రాంబాబు, ఉప సర్పంచ్ ఉపేందర్ చేతుల మీదుగా ఈ చెక్కులను పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న పేదలకు...