యడవల్లి గ్రామ ప్రజల్లో మనసుల్లో నిలిచిపోయిన నాయకుడు మౌలానా

*యడవల్లి గ్రామ ప్రజల్లో మనసుల్లో నిలిచిపోయిన నాయకుడు మౌలానా* *బి ఆర్ యస్ పార్టీ మండల నాయకులు పాషా* *మన ప్రజావాణి మధిర ఆర్ సి అక్టోబర్ 5* ముదిగొండ మండలం యడవల్లి గ్రామం లో కొంతమంది మనుషులు మన మధ్య నుంచి దూరమై సంవత్సరాలు గడిచిన వారి జ్ఞాపకాలు మాత్రం మన హృదయాల్లో రోజురోజుకీ మరింత బలపడుతూనే ఉంటాయి యడవల్లి గ్రామానికి చెందిన మౌలానా అలాంటి అరుదైన వ్యక్తి ఆయన జీవితం ప్రజల మధ్య సాగింది ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి...