యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే...! రాష్ట్ర రెవెన్యూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి వచ్చే జూన్ కల్లా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాలు పూర్తిచేసి, అందుబాటులోకి తేవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను క్షేత్ర స్థాయిలో మంత్రి, జిల్లా కలెక్టర్ దివాకర...