మోదీ జన్మదినం సందర్భంగా బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశా వర్కర్లకు ఆత్మీయ సత్కారం

  కీసర, అక్టోబర్ 6 (ప్రజా లక్): ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా కీసర డివిజన్‌లోని చీర్యాల గ్రామంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. కీసర డివిజన్ అధ్యక్షుడు కోల బాలరాజు య బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, బీఅతిథులుగా హాజరయ్యరూ ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, మహిళలు, చిన్నారుల...